Royal Enfield EV
-
#automobile
రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసినట్లే!
చెన్నైలో కవర్లు లేకుండా టెస్టింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే దీని లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ వేయబోయే అతిపెద్ద అడుగుగా ఇది నిలవనుంది.
Date : 21-02-2026 - 5:45 IST