Rowdy Sheeter Sai Krishna
-
#Andhra Pradesh
Vijayawada: సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబు సీరియస్
విజయవాడ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజుపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ సాయికృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత సాయికృష్ణ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఈ వివాదం మొదలైంది. […]
Date : 18-06-2026 - 11:42 IST