Rowdy Baby Step
-
#Cinema
Rowdy Baby Step: రౌడీ బేబీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన ధనుష్,ప్రభుదేవా.. నెట్టింట వీడియో వైరల్!
తాజాగా హీరో ధనుష్ అలాగే ప్రభుదేవా ఇద్దరూ కలిసి రౌడీ బేబీ పాటకు స్టెప్పులను ఇరగదీశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 23-02-2025 - 12:38 IST