Road Map
-
#Andhra Pradesh
Ys Sharmila: జనవరి 21న పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల, రోడ్ మ్యాప్ సిద్ధం
Ys Sharmila: జనవరి 21న ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఏఐసీసీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ కొత్త చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని […]
Date : 18-01-2024 - 12:25 IST -
#Andhra Pradesh
Modi, Pawan Meet: జగన్ కోసం రోడ్ మ్యాప్..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేనాని పవన్ భేటీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందా? రాజకీయ రోడ్ మ్యాప్ పై క్లారిటీ రానుందా? వాళ్లిద్దరి భేటీ తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయనుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. టైమ్ ఫిక్స్ కానప్పటికీ భేటీ మాత్రం ఉంటుందని జనసైన్యం విశ్వసిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి మోడీ విశాఖ చేరుకుంటారు. ఆ తరువాత ఏపీ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిసిన తరువాత పవన్ కు టైమ్ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 11-11-2022 - 12:02 IST -
#Telangana
TS : తెలంగాణలో రాహుల్ పాదయాత్ర…రూట్ మ్యాప్ ఇదే…!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. కాగా ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణలో అడుగుపెట్టనుంది.
Date : 01-10-2022 - 4:14 IST