Rich Dream
-
#Devotional
Rich Dream : బ్రహ్మ ముహూర్తంలో ఈ కలలు వస్తే ఐశ్వర్యం ఖాయం..!
చాలామందికి కలలు వస్తుంటాయి. అది సర్వసాధారణం. కొందరికి కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కొంతమందికి వచ్చిన కలలు నిజం అవుతుంటాయి. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం..కలలు మన భవిష్యత్తుకు సంబంధించి అనేక రకాల సమాచారాన్ని అందిస్తాయి. స్వప్న శాస్త్రంలో ప్రతి కలకు ఓ అర్థం ఉంది. తెల్లవారుజామున 3గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో వచ్చే చాలా క లలు మీరు ధనవంతులు అవుతారని […]
Date : 15-11-2022 - 5:52 IST