Revanth Reddy Delhi Visit
-
#Telangana
KTR : టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Date : 26-02-2025 - 10:53 IST