Resigns To YSRCP
-
#Andhra Pradesh
వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుడ్ బై..?
వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్నారు. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి నాయతకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత కూడా బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు విన్పిస్తున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) అతి త్వరలో […]
Date : 02-02-2024 - 11:50 IST