Resigns From YSRCP
-
#Andhra Pradesh
Big Shock To YCP : పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించినా వైసీపీ..ఈసారి 175 కు 175 స్థానాలు సాధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధినేత జగన్ పార్టీలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో నేతలంతా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం..పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చడం..ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ […]
Published Date - 11:41 AM, Tue - 23 January 24