Republican Senators
-
#World
Kash Patel : అమెరికాలో తొలి భారత సంతతి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం
Kash Patel : అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా కాష్యప్ ‘కాష్’ పటేల్‌ను భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా నియమించారు. ఈ నియామకానికి అమెరికా సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంలోని కీలక మార్పులు, రాజకీయ నేతలపై దర్యాప్తు, న్యాయశాఖ విధానాలు ఈ పరిణామంలో ప్రధాన అంశాలుగా మారాయి.
Published Date - 10:11 AM, Fri - 21 February 25