Republic Day Tweet
-
#Andhra Pradesh
రిపబ్లిక్ డే ను కాస్త ఇండిపెండెన్స్ డే చేసిన తెలంగాణ మంత్రి.. ఆడేసుకుంటున్న బిఆర్ఎస్
చాలామంది రిపబ్లిక్ డే (Republic day), ఇండిపెండెన్స్ డే (Independence Day) విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు..రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పడం..ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే విషెష్ చెప్పడం చేస్తుంటారు. తాజాగా ఈరోజు రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్బంగా అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు..ఎవరో బయటకు తెలియని వ్యక్తులు కన్ఫ్యూజ్ అయితే ఎవ్వరు పట్టించుకోరు..కానీ రాష్ట్రానికి మంత్రై..ప్రజల బాగోగులు చేసుకోవాల్సిన స్థాయిలో ఉండి కన్ఫ్యూజ్ అయితే ఎలా ఉంటుంది..ఏకంగా సోషల్ మీడియా వేదికగా […]
Date : 26-01-2024 - 5:51 IST