Renshaw
-
#Sports
David Warner: డేవిడ్ వార్నర్‌కి గాయం.. సబ్‌స్టిట్యూట్‌గా మరో ప్లేయర్..!
గాయం కారణంగా భారత్‌తో ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టుకు డేవిడ్ వార్నర్ (David Warner) దూరం కాగా అతని స్థానంలో మ్యాట్ రెన్షా జట్టులోకి రానున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతి వార్నర్ హెల్మెట్‌కు తగిలింది.
Date : 18-02-2023 - 10:29 IST