Renjini KS
-
#South
అంతరించిపోతున్న అరుదైన కళను కాపాడుతున్న కేరళ యువతి
కేరళ అనగానే ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎన్నో కళలకు పుట్టినిల్లు కూడా. అలాంటి అంతరించిపోతున్న కళలలో ఒకటి నొక్కువిద్య పవక్కలీ. పై పెదవి మీద కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించే అతి క్లిష్టమైన ఆట ఇది. నొక్కు అంటే చూపు, విద్య అంటే తెలిసిందే, ఇక పవక్కలీ అంటే బొమ్మలాట అని అర్ధం. అంటే కేవలం ధ్యాసతో ఈ కళను ప్రదర్శించాల్సి ఉంటుంది. చూపు ఏ కాస్త ఏమారినా కథ, కళ మొత్తం చెదిరిపోతుంది. […]
Date : 24-10-2021 - 1:00 IST