Renault Cars
-
#automobile
Renault Duster: రెనాల్ట్ నుంచి కొత్త డస్టర్.. లాంచ్ కు ముందే ఫీచర్లు లీక్..!
కొత్త రెనాల్ట్ డస్టర్ (Renault Duster) నవంబర్ 29న విడుదల కానుంది. దీనికి ముందు లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 28-11-2023 - 7:09 IST -
#automobile
New Renault Duster: లాంచ్ కు ముందే రెనాల్ట్ డస్టర్ చిత్రాలు లీక్.. ఈ SUV ప్రత్యేకతలు ఇవే..!
కొత్త రెనాల్ట్ డస్టర్ (New Renault Duster) తుది డిజైన్ వివరాలు పేటెంట్ చిత్రాల ద్వారా ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి. కొత్త డస్టర్ నవంబర్ 29, 2023న ప్రపంచ మార్కెట్‌లో పరిచయం కానుంది.
Date : 11-11-2023 - 2:29 IST -
#automobile
Renault Offers: రెనాల్ట్ బంపర్ ఆఫర్.. కొత్త కారు కొనుగోలుపై రూ. 65,000 వరకు తగ్గింపు..!
రెనాల్ట్ (Renault Offers) ఇండియా రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కిగర్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్‌లు, ప్రయోజనాలను అందించడం ద్వారా పండుగ సీజన్ ప్రమోషన్‌ను ప్రారంభించింది.
Date : 19-10-2023 - 2:56 IST -
#automobile
Renault: నిస్సాన్‌తో కలిసి రెనాల్ట్ కంపెనీ రూ.5,300 కోట్లు పెట్టుబడి.. 2024-25 నాటికి ఎలక్ట్రిక్ క్విడ్ ప్రారంభం..?!
భారతీయ మార్కెట్లో తన విక్రయాలను పెంచుకోవడానికి రెనాల్ట్ (Renault) ఇండియా తన రాబోయే వాహనాల్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేస్తుంది. ఇది కాకుండా కంపెనీ 2024-25 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ క్విడ్‌ను కూడా ప్రారంభించనుంది.
Date : 22-08-2023 - 8:50 IST