Reminders
-
#Special
SBI Loans : వాయిదాలు ఎగ్గొట్టే వారికి చాకెట్లు ఇస్తున్న SBI..!
అవసరానికి బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుంటారు కానీ వాటి వాయిదాలు నెల వారి EMI లు కట్టేందుకు మాత్రం కొందరు అశ్రద్ధ చూపిస్తుంటారు. అయితే ఇలా లేట్ పే చేసే వారికి చెక్ బౌన్స్ చార్జ్ అని బ్యాంక్ లు వేసే అదనపు చార్జీలు తెలిసిందే. కానీ EMI వాయిదా ను టైం కు కట్టేందుకు లేటెస్ట్ గా SBI ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం ఉన్న వారికి […]
Date : 18-09-2023 - 11:28 IST