Remand Extension
-
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్‌ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Date : 20-05-2025 - 12:20 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : మరోసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దీంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Date : 25-03-2025 - 4:30 IST -
#Andhra Pradesh
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Date : 11-03-2025 - 1:27 IST -
#Speed News
Lagachar Case : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు
పోలీసుల అభ్యర్థన మేరకు పట్నం నరేందర్ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 28-11-2024 - 3:36 IST