Reliance Shares
-
#Business
Mukesh Ambani : ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ రిలయన్స్ షేరు..!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. కాసుల పంట పండిస్తోంది. ఇటీవలి […]
Published Date - 01:57 PM, Tue - 25 November 25