Released From Prison
-
#Andhra Pradesh
Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల
ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
Published Date - 06:56 PM, Sat - 22 March 25