Redmi K70 Ultra Phone
-
#Technology
Redmi K70 Ultra: మార్కెట్లోకి రాబోతున్న రెడ్ మీ కే70 ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటి కప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది.
Date : 12-07-2024 - 2:30 IST