Red Fort Shutdown For Three Days
-
#India
Red Fort: మూడు రోజుల పాటు ఎర్రకోట బంద్
Red Fort: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. సాయంత్రం ఏడుగంటల సమయంలో భారీ శబ్దంతో పేలిన కారు మంటల్లో చిక్కుకొని 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు
Published Date - 04:10 PM, Tue - 11 November 25