Red Alert For Five Districts
-
#Telangana
Heavy rains : తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నందున, బుధవారం (ఆగస్టు 13) మరింత తీవ్రమైన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు.
Published Date - 03:51 PM, Tue - 12 August 25