Reason Behind Sunday Holiday
-
#Special
ఆదివారం రోజే సెలవు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?
భారతదేశంలో ఆదివారం సెలవుకు బ్రిటిష్ పాలన, కార్మికుల హక్కులతో ప్రత్యక్ష సంబంధం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేవారు.
Date : 15-03-2026 - 6:50 IST