Realme 13 Pro 5G
-
#Technology
Realme 13 Pro 5G: అలాంటి సరికొత్త ఫీచర్ తో మార్కెట్ లోకి రాబోతున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.
Date : 22-07-2024 - 11:00 IST