Rb Choudary
-
#Cinema
Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి మరణవార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం చిత్ర సీమకు తీరని లోటు. మూడు దశాబ్దాలుగా ‘క్లీన్ ఎంటర్టైన్మెంట్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వారధిలా ఉంటూ ఎందరో కొత్త దర్శకులను, నటీనటులను పరిచయం చేసిన ఆయన […]
Date : 06-05-2026 - 10:08 IST