Raviteja Bobby
-
#Cinema
Raviteja : రవితేజ ప్రజల మనిషి.. హిట్ డైరెక్టర్ తో కాంబో ఫిక్స్..!
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. అదేంటో భారీ అంచనాలతో వచ్చిన రవితేజ సినిమాలు నిరాశ పరచినా ఆయనలో ఏమాత్రం ఎనర్జీ తగ్గదు. దీనితో కాలేదు కాబట్టి నెక్స్ట్ సినిమాతో హిట్ కొడతాం అన్న కసితో పనిచేస్తుంటాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఈమధ్యనే ఒక […]
Date : 19-07-2024 - 3:20 IST