Ravindra Jadeja Records
-
#Sports
ఐపీఎల్‌లో మలింగను వెనక్కి నెట్టిన జడేజా!
రవీంద్ర జడేజా 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2012లో సీఎస్‌కేలో చేరి ఎంఎస్ ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
Date : 31-03-2026 - 8:29 IST