Ravindra Bharathi
-
#Telangana
జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన
ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది
Date : 12-01-2026 - 1:49 IST -
#Speed News
ఎస్పీ శైలజ హౌస్ అరెస్ట్, రవీంద్రభారతి లో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం (డిసెంబర్ 15) విగ్రహావిష్కరణ ఉన్నందున నిరసన తెలియజేస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ముఖ్యమంత్రికి బదులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివాదంపై బాలు చెల్లెలు ఎస్పీ శైలజ స్పందించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ రవీంధ్ర భారతి వద్ద […]
Date : 15-12-2025 - 5:48 IST -
#Telangana
Cheguvera Daughter: హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు
విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2023 - 3:33 IST