Ravi Teja- Gopichand
-
#Cinema
Ravi Teja- Gopichand: రవితేజ- గోపిచంద్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..!
రవితేజతో గోపీచంద్ మలినేని (Ravi Teja- Gopichand)కు ఇది నాలుగో సినిమా. దీనికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Date : 09-07-2023 - 12:40 IST