Ravi Ganiga
-
#Cinema
Rashmika Mandanna: రష్మిక పై మండిపడిన ఎమ్మెల్యే.. గుణపాఠం చెప్పాలి అంటూ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన పై ఒక ఎమ్మెల్యే మండిపడుతూ ఆమెకు గుణపాఠం చెప్పాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Date : 04-03-2025 - 12:35 IST