Ratan Tata Car Collection
-
#automobile
Ratan Tata Car Collection: రతన్ టాటాకు ఇష్టమైన కార్లు ఇవే.. ఆయన గ్యారేజీలో ఉన్న కార్ల లిస్ట్ ఇదే!
రతన్ టాటా తన కార్ల సేకరణలో గొప్ప కార్లను కలిగి ఉన్నాడు. అయితే రతన్ టాటా హృదయానికి దగ్గరగా రెండు కార్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. అతను టాటా నానో. ఇండికాను ఎక్కువగా ఇష్టపడ్డారు.
Published Date - 12:04 AM, Fri - 11 October 24