Rashtriya Janata Dal President
-
#India
Bihar Politics : బీహార్లో `మరో ఏక్ నాథ్ షిండే` కోసం బీజేపీ అన్వేషణ
బీహార్‌లో రాజకీయంగా ఒంటరిగా మారిన బీజేపీ ఏక్ నాథ్ షిండే తరహా నాయకుని కోసం అన్వేషణ ప్రారంభించింది. `ముందస్తు` వ్యూహంపై మేధోమథనం చేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
Date : 17-08-2022 - 7:00 IST -
#India
Lalu Prasad : ఆసుపత్రిలో చేరిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సోమవారం ఉదయం మెట్లపై నుంచి పడిపోయారు. ఆయన పరిస్థితి విషమించడంతో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. ఆయన ఐసీయూలో ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం లాలూ ప్రసాద్ తన ఇంటి వద్ద మెట్లపై నుండి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్చర్ అయింది. తెల్లవారుజామున 4 గంటలకు శ్వాసకోశ సమస్యల గురించి చెప్పడంతో […]
Date : 04-07-2022 - 11:18 IST