Rashi Phalalu
-
#Devotional
Astrology : ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం, హర్ష యోగం సందర్భంగా వృషభం, వృశ్చికం సహా ఈ రాశుల వారు శత్రువులపై అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 27-01-2025 - 9:47 IST -
#Devotional
Astrology : ఈ రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో మంచి అవకాశం ఉంది
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధృవ యోగం, షట్టిల ఏకాదశి వంటి శుభ యోగాల వేళ మిధునం సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 25-01-2025 - 9:54 IST -
#Devotional
Astrology : ఈ రాశివారికి ఈ రోజు చాలా ఆనందంగా ఉంటుంది.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ద్విపుష్కర యోగం, చంద్రుడు, శుక్రుడి మధ్య నవపంచమ యోగం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో తులా సహా ఈ 5 రాశుల వారికి విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 22-01-2025 - 9:22 IST -
#Devotional
Astrology : ఈరాశి ఉద్యోగులు ఈరోజు ఎంతో జాగ్రత్తగా ఉండాలి
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 19-01-2025 - 9:56 IST -
#Devotional
Astrology : ఈ రాశివారికి ఈ రోజు ఎన్నో రంగాలలో విజయాలు సాధించగల అవకాశం ఉంది
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు షష్ రాజయోగం వల్ల మేషం, మీనం సహా ఈ రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 18-01-2025 - 10:39 IST -
#Devotional
Astrology : ఈ రాశివారు నేడు ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది..
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సూర్యుడు ధనస్సు నుంచి నిష్క్రమించి మకరంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సూర్య, గురుడి ప్రభావంతో నవ పంచమ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం వల్ల మేషం సహా కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 14-01-2025 - 10:18 IST -
#Devotional
Astrology : ఈ రాశివారికి ఈ రోజు ఊహించని ఆస్తి మీకు లభించే అవకాశముంది..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ, సిద్ధ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 6 రాశులకు కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 07-01-2025 - 9:24 IST -
#Devotional
Astrology : ఈ రాశివారు నేడు వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం, కాల యోగం వంటి శుభ యోగాల కారణంగా కుంభం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 03-01-2025 - 9:34 IST -
#Devotional
Astrology : ఈ రాశివారికి నేడు పెండింగ్ పనులపై కృషి అవసరం..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు, శుక్రులు తొమ్మిదో స్థానంలో కలయిక కారణంగా మిధునం, ధనస్సు సహా ఈ రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 26-12-2024 - 10:09 IST -
#Devotional
Astrology : ఈ రాశివారు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు హస్తా నక్షత్రంలో ప్రీతి యోగం వేళ మకరంతో సహా ఈ రాశులకు శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 25-11-2024 - 10:55 IST