Rare Species
-
#Viral
Mahabali Frog: ఏమిటీ మహాబలి కప్ప..? సంవత్సరానికి ఒకేసారి భూమిపైకి వచ్చే అద్భుత జీవి..!
Mahabali Frog: ప్రకృతిలో కొన్ని సంఘటనలు మానవ అంచనాలకు అందవు. మనం ఊహించని విధంగా ప్రకృతి తనలో ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంటుంది. అలాంటి ఒక విశేషమే పశ్చిమ ఘట్టాల్లో కనిపించే మహాబలి కప్ప (Mahabali Frog)..
Date : 05-06-2025 - 6:15 IST