Rapthadu
-
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Published Date - 03:55 PM, Sun - 18 February 24