Ranveer Singh Apologizes
-
#Cinema
Kantara Controversy: క్షమాపణలు చెప్పిన రణవీర్ సింగ్
Kantara Controversy: కన్నడ చిత్రం 'కాంతార ఛాప్టర్-1' విషయంలో తలెత్తిన వివాదంపై బాలీవుడ్ అగ్ర నటుడు రణ్‌వీర్ సింగ్ ఎట్టకేలకు స్పందించారు. ఈ వివాదంపై క్షమాపణలు చెప్తూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు
Published Date - 01:23 PM, Tue - 2 December 25