Ranchi Court
-
#Cinema
Ameesha Patel: చీటింగ్ కేసులో కోర్టుకు హాజరైన అమీషా పటేల్
బాలీవుడ్ నటి అమీషా పటేల్ చీటింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని మ్యూజిక్ ఆల్బమ్ చేయలేదన్న విమర్శలు ఆమెపై ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Published Date - 02:11 PM, Sat - 17 June 23