Ramoji Group
-
#Andhra Pradesh
Donation : తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం..
ఏపీ, తెలంగాణలోని వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి జమ చేస్తున్నట్టు ఓ ప్రకటన జారీ చేశారు
Published Date - 10:56 PM, Wed - 4 September 24