#RamLallaVirajman
-
#Devotional
Viral : అయోధ్య రాముడు కళ్లు తెరిచి చూస్తున్నాడు..!!
అయోధ్య రాముడు (Balak Ram ) కళ్లు తెరిచి అటు ఇటు చూస్తున్నాడు..ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో ఈ వీడియో నే వైరల్ గా మారింది. కేవలం చూడడమే కాదు చిన్న చిరునవ్వు కూడా ఇస్తున్నాడు. ప్రస్తుతం టెక్నాలజీ (Technology) ఎంతగా అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. మనకళ్లను సైతం నమ్మలేని అద్భుతాలు టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఎక్కువగా సినిమాల్లోనే టెక్నాలజీ ని ఉపయోగించి దేవుళ్ల విగ్రహాల కళ్లు తెరిపించడం..చూడడం వంటివి […]
Date : 23-01-2024 - 11:11 IST