Ram Mohan Naidu Aviation Minister
-
#Andhra Pradesh
Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి […]
Date : 15-05-2026 - 11:27 IST -
#Telangana
Airport : తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 300 ఎకరాల భూమిని వినియోగించుకుంటూ, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించే 450 ఎకరాలతో కలిసి ఒక భారీ జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు.
Date : 09-04-2026 - 9:23 IST