Rakshana Nidhi
-
#Andhra Pradesh
Tiruvuru MLA : వైసీపీ కి తిరువూరు ఎమ్మెల్యే రాజీనామా..?
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇచ్చేందుకు సిద్ధం అవ్వడం లేదు. వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. మూడో విడత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలను క్యాంపు ఆఫీస్ కు రమ్మని పిలిచి సీటు విషయంలో క్లారిటీ […]
Date : 11-01-2024 - 2:49 IST