Rajya Sabha Elections
-
#Andhra Pradesh
Rajya Sabha Elections: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
దేశంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాజ్యసభ హీట్ మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొందరు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో
Date : 21-02-2024 - 8:32 IST -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Date : 21-02-2024 - 7:53 IST -
#Telangana
Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది .
Date : 21-02-2024 - 7:16 IST -
#Telangana
Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి గా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్
Rajya Sabha: రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర(Vaviraju Ravichandra)పేరును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(kcr) బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథంలో ఈరోజు రాజ్యసభ(Rajya Sabha) స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్(Nomination)దాఖలు చేశారు. ఈనామినేషన్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(ktr), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా(Rajya […]
Date : 15-02-2024 - 3:11 IST -
#India
BJP Rajya Sabha Candidate List : 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బిజెపి
ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) జరగబోతున్న సంగతి తెలిసిందే.అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలకు, హరియాణా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పటీకే దీనికి సంబదించిన […]
Date : 11-02-2024 - 9:24 IST -
#India
Sagarika Ghose : రాజ్యసభ అభ్యర్థిగా జర్నలిస్టు సాగరికా ఘోష్.. ఎవరామె ?
Sagarika Ghose : ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ సతీమణి, జర్నలిస్టు సాగరికా ఘోష్‌ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.
Date : 11-02-2024 - 8:42 IST -
#Telangana
Rajya Sabha Elections : తెలంగాణలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 రాజ్యసభ సీట్లు..?
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. అయితే.. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. 2018లో ఎన్నికైన బీఆర్‌ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ […]
Date : 30-01-2024 - 1:33 IST -
#India
Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ
Rajya Sabha Elections : కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Date : 29-01-2024 - 2:16 IST