Rajiv Gandhi Assasination
-
#Telangana
KA Paul : రాజీవ్ గాంధీ హత్యలో సోనియా పాత్ర ఉందన్న కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తెలంగాణ విషయాలపై తరచు మాట్లాడడం సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో పాల్ బిజీ అయ్యారు. తాజాగా తన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన తాను కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని పాల్ ఆరోపించారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లి అంటుంటే తన హృదయం మరిగిపోతోందని, సోనియా మాయ మాటలు […]
Date : 31-05-2022 - 11:01 IST