Rajasthan Dental Colleges
-
#India
ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్‌లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో మెరిట్‌ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10 కోట్ల చొప్పున.. ఏకంగా రూ. 100 కోట్ల పెనాల్టీ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిర్ణీత […]
Date : 20-12-2025 - 1:27 IST