Raj Kesi Reddy
-
#Andhra Pradesh
AP : మద్యం కేసులో కీలక పరిణామం..రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు
ఈ డబ్బును చట్టబద్ధంగా చూపించేందుకు, ఆయన వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఆస్తుల కొనుగోలుకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నదే దర్యాప్తు ఏజెన్సీల నిర్దారణ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 01:16 PM, Thu - 21 August 25 -
#Andhra Pradesh
AP liquor scam : ఏపీ మద్యం కేసు.. 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం
మొత్తం 12 అట్ట పెట్టెల్లో దాచి ఉంచిన రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ నగదు రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు వరుణ్ పురుషోత్తం ద్వారా జూన్ 2024లో వినయ్ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా అక్కడ ఉంచినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. దీనిపై చాణక్య, వినయ్ పాత్రలపై కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Published Date - 10:02 AM, Wed - 30 July 25 -
#Andhra Pradesh
AP liquor scam case : రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Published Date - 11:56 AM, Fri - 23 May 25