Raising Doubts
-
#Cinema
Pushpa 2 Collections : అనుమానాలు రేకెత్తిస్తున్న పుష్ప 2 కలెక్షన్స్
Pushpa 2 Collections : రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. కాకపోతే టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడం..రన్ టైం సైతం ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లేందుకు ఇష్ట పడడంలేదు
Date : 08-12-2024 - 8:37 IST