Rains
-
#South
Weather Update: ప్రజలకు రిలీఫ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..!
Weather Update: ఢిల్లీ, యూపీ సహా మొత్తం ఉత్తర భారతంలో వేడిగాలులు వీస్తున్నాయి. ఎండ వేడిమికి శరీరం కాలిపోతోంది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రిలీఫ్ న్యూస్ ఇచ్చింది. రుతుపవనాలు (Weather Update) అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. ఈ రుతుపవనాలు ఎప్పుడైనా కేరళను తాకవచ్చు. లడఖ్‌లో హిమపాతం, తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం..! రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు […]
Date : 30-05-2024 - 10:30 IST -
#Telangana
Monsoon : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయంటే..!!
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది
Date : 30-05-2024 - 8:09 IST -
#Speed News
Delhi Rains: ఢిల్లీ ప్రజల్ని పలకరించిన తొలకరి చినుకులు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షం కురిసింది. తీవ్రమైన వేడితో అల్లాడుతున్న నగరవాసులకు భారీ ఉపశమనం లభించింది. భారత దేశంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకిన తర్వాత, నగరాన్ని మేఘాలు ఆవరించడంతో ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది.
Date : 29-05-2024 - 11:33 IST -
#India
Cyclone Remal: దూసుకొస్తున్న రెమాల్ తుఫాను.. రైళ్లు, విమానాలు రద్దు..!
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. సైక్లోనిక్ తుఫాను రెమాల్ (Cyclone Remal) ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 350 కి.మీ దూరంలో ఉంది. రెమాల్ తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు మూసివేయనున్నారు. దీనితో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే డజన్ల కొద్దీ రైళ్లు రద్దు చేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో రెమాల్ తుపాను ముప్పు పొంచి […]
Date : 26-05-2024 - 5:30 IST -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు చెన్నైలో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు శనివారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో కేకేఆర్ తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Date : 25-05-2024 - 11:14 IST -
#Andhra Pradesh
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..
అల్పపీడనం కారణంగా రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది
Date : 23-05-2024 - 11:10 IST -
#India
Monsoon: అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడి దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.
Date : 19-05-2024 - 4:20 IST -
#Speed News
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఈ వర్షంతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్, మాదాపూర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం గంటపాటు దంచికొట్టింది.
Date : 18-05-2024 - 5:11 IST -
#Telangana
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది
Date : 17-05-2024 - 12:18 IST -
#Telangana
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
Date : 16-05-2024 - 5:55 IST -
#Telangana
CM Revanth Karimnagar Tour : సీఎం రేవంత్ కరీంనగర్ టూర్ రద్దు
ఈరోజు కరీంనగర్ (CM Revanth Karimnagar Tour) లో పర్యటించాల్సి ఉండగా..భారీ వర్షం (Rain), ఈదురుగాలులు కారణంగా ఈ పర్యటన రద్దయింది
Date : 07-05-2024 - 7:13 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉరుములతో కూడిన వర్షాలు
Hyderabad: 10 రోజులకు పైగా మండుతున్న ఉష్ణోగ్రతలను భరించిన హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో రానున్న వడగాల్పుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలో మే 6 వరకు వడగాల్పుల హెచ్చరిక అమల్లో ఉండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మే 7 నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే […]
Date : 03-05-2024 - 6:12 IST -
#World
Pakistan Rains 2024: పాక్‌లో వర్షాల బీభత్సం.. 71 మంది మృతి
భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. ఈ ధాటికి 71 మంది మరణించగా, 67 మంది గాయపడ్డారు.
Date : 17-04-2024 - 4:51 IST -
#Trending
Rains In Dubai: దుబాయ్‌లో కుండపోత వర్షాలు.. నీట మునిగిన మాల్స్, విమానాశ్రయాలు.. వీడియో..!
మంగళవారం (ఏప్రిల్ 16) కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి.
Date : 17-04-2024 - 9:57 IST -
#Speed News
JK Boat Accident: శ్రీనగర్‌లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.
Date : 16-04-2024 - 12:16 IST