Rain Effect In Nirmal
-
#Telangana
Adilabad Rains : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు రాకపోకలు బంద్
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వాతావరణ నివేదిక ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 79.1 మిమీగా నమోదైంది. భీంపూర్ మండలంలో అత్యధికంగా 128 మి.మీ, ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 98.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
Published Date - 04:23 PM, Sun - 1 September 24