Railway Passengers Caught In Floods
-
#Telangana
Rain Effect : వరదల్లో చిక్కుకున్న రైల్వే ప్రయాణికులను ఆదుకున్న మహబూబాబాద్ పోలీసులు
రైలులో వృద్ధులు, చిన్నారులు ఉండటాన్ని గమనించిన మహబూబాబాద్ రూరల్ సీఐ శరణ్య, ఎస్‌ఐ మురళీధర్ సిబ్బందితో కలిసి ప్రయాణికులకు ఆహారం, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు.
Date : 01-09-2024 - 4:09 IST