Raidurg
-
#Speed News
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సంచలనం.. టీజీఐఐసీ వేలంలో భారీ బిడ్డింగ్
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల ఇ-వేలంలో రికార్డు స్థాయి ధర నమోదైంది. ఈ – వేలంలో రాయదుర్గం ప్రధాన భూమి ఎకరాకు సుమారు రూ.237 కోట్ల ధర పలికి కొత్త రికార్డు సృష్టించింది. 6.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/Fలకు ఈ భారీ ధర లభించింది. ఎకరాకు రూ.139 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, దానికంటే 70 శాతం అధికంగా బిడ్డింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం లావాదేవీ […]
Date : 28-05-2026 - 8:58 IST -
#Telangana
HYDRA Updates: రాయదుర్గంలో హైడ్రా పంజా, అక్రమ నిర్మాణాలు కూల్చుతున్న జీహెచ్ఎంసీ
నగరవ్యాప్తంగా అనధికార నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ జోనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం గత మూడు నెలల్లోనే దాదాపు 500 అక్రమ నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి.. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో సర్వే నంబర్లు 2, 3, 4, 5లలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అనధికార నిర్మాణాలను కూల్చివేసేందుకు
Date : 26-08-2024 - 2:44 IST