Rahul Gandhi MP Again
-
#India
Rahul Gandhi : రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ.. “మోడీ ఇంటిపేరు” వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
"నాయకులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ (Rahul Gandhi) బాధ్యతగా మాట్లాడి ఉండాల్సింది" అని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది.
Published Date - 02:22 PM, Fri - 4 August 23