Rahul Gandhi Meet Bajrang Punia
-
#Speed News
Rahul Gandhi: WFI వివాదం.. బజరంగ్ పునియాను, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం (డిసెంబర్ 27) తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ఛారా గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లి బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిశారు.
Date : 27-12-2023 - 9:39 IST